మక్కాలో తెలంగాణ మహిళ మృతి
- April 16, 2017
సిరిసిల్ల పట్టణానికి చెందిన మహిళ మక్కా మదీనాలో మృతిచెందింది. స్థానిక పోస్టాఫీసు వద్ద నివసించే అహ్మది బేగం తన స్నేహితురాలితో కలిసి పది రోజుల క్రితం మక్కా మదీనాకు వెళ్లారు. అక్కడ యాత్ర పూర్తి చేసుకుని ఆదివారం సాయంత్రం తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది. ఇంతలోనే ఉదయం ఆమె గుండె పోటుతో మరణించారు. ఈమేరకు ఆమె మృతి సమాచారం అందిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







