నిర్వహణ నిమిత్తం షేక్ హమాద్ రోడ్ మూసివేత
- April 19, 2017
మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీ ఎఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్, షేక్ హమాద్ హైవేని నిర్వహణ నిమిత్తం మూసివేయనున్నట్లు ప్రకటించింది. అల్బా రౌండ్ ఎబౌట్ వద్ద ఇరు దిశల్లోనూ రోడ్డు మూసివేతని అమలు చేస్తారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్, షేక్ హమద్ హైవే పై ఎలక్ట్రికల్ కేబుల్స్‌ని ఏర్పాటు చేస్తున్న దరిమిలా, ఈ మూసివేత నిర్ణయం తీసుకున్నారు. గురువారం రాత్రి 11.00 గంటల నుంచి ఆదివారం ఉదయం 5 గంటల వరకు ఈ మూసివేత ఉంటుంది. రోడ్డు వనియోగదారులు మూసివేతను పరిగణనలోకి తీసుకుని, ట్రాఫిక్ సిబ్బంది చూపిన విధంగా తమ వాహనాల్ని నడపవలసి ఉంటుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్ సమావేశం
- సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన..షెడ్యూల్ ఇదే!
- స్క్రబ్ టైఫస్‌తో మూడుకు చేరిన మొత్తం మరణాల సంఖ్య
- ఇండిగో సంస్థ పై కేంద్రం చర్యలకు సిద్ధం
- వచ్చే యేడాది అందుబాటులోకి రానున్న విమాన కార్గో సేవలు
- మైనర్ బాలిక పై లైంగిక దాడి..భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్‌లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!







