'సచిన్' సినిమా సక్సెస్ అవ్వాలి: రజనీకాంత్
- April 19, 2017మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్‌కి తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ శుభాకాంక్షలు తెలిపారు. సచిన్ నటించిన ‘సచిన్: ఎబిలియన్ డ్రీమ్స్’ ట్రైలర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ట్రైలర్ చూసిన రజనీ సోషల్‌మీడియా ద్వారా సచిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘సచిన్-ఎ బిలియన్ డ్రీమ్స్ చిత్రం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. గ్లాడ్ బ్లెస్’ అని రజనీ ట్వీట్ చేశారు. జేమ్స్ ఎర్స్కైన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. మే 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల