కొడుకు సీక్రెట్ చెప్పి షాకిచ్చిన బ్రహ్మాజి
- April 22, 2017
సీక్రెట్ చెప్పి షాకిచ్చాడు నటుడు బ్రహ్మాజి. ఎప్పుడు సినిమా విషయాలను షేర్ చేసుకునే ఈ హీరో, తన ఫ్యామిలీలోని ఓ సీక్రెట్ చెప్పి అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు. సెలబ్రిటీలు తమ ఫ్యామిలీ సమస్యలను బయటకు చెప్పుడానికి అంతగా ఇష్టపడరు. కానీ బ్రహ్మాజి తన కొడుకు పర్సనల్ విషయాలను వెల్లడించాడు.
తన కొడుకు సంజయ్- అతని భార్య ఇంద్రాక్షి ఐదునెలల నుంచి విడిగా ఉంటున్నారు. త్వరలో వాళ్ళు విడాకులు కూడా తీసుకోవాలనుకుంటున్నారు. వాళిద్దరు హ్యపీగా ఉండాలని ట్వీట్ చేశాడు. బ్రహ్మాజి చేసిన పనిని చాలామంది మెచ్చుకుంటున్నారు. తమ కొడుకు గురించి రకరకాలుగా రాతలు రాకుండే ముందుగానే క్లారిటీ ఇచ్చాడు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







