'సెలూన్ కొనికి'ను ప్రారంభించిన పవర్ స్టార్
- April 22, 2017
''కష్టంలో ఉన్నానని ఎవరొచ్చినా ఆయన చేయగలిగినంత సాయం పవన్ కల్యాణ్ చేస్తుంటారు. అంతేకాక ఆ విషయాన్ని బయటకి రానివ్వకపోవడం ఆయనలో ఉన్న మరో గొప్ప గుణం. పవన్ సహాయంతోనే నేడు మరో జీవితానికి పునాది పడింది. గత కొనేళ్లుగా పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్‌గా పనిచేస్తున్న రామ్‌కు పవన్ సహాయం చేశారు. ఇదే విషయాన్ని రామ్ తెలిపేంత వరకూ ఎవరికీ తెలియదు. పవన్ కల్యాణ్ గురించి రామ్ మాట్లాడుతూ నా 'సెలూన్ కొనికి' కూడా ఆయన సహాయంతోనే ప్రారంభమవుతోంది' అని తెలిపారు. పవన్ కల్యాణ్‌కి కొన్నేళ్లుగా హెయిర్‌స్టైలిస్ట్‌గా పనిచేస్తున్నానని ఆయన అన్నారు. జూబ్లీ హిల్స్‌లో 'సెలూన్ కొనికి'ను పవన్ కల్యాణ్ శనివారం ప్రారంభించారు. అనంతరం రామ్‌కి శుభాకాంక్షలు తెలిపారు పవన్. ఆయన హెయిర్ స్టైల్ ఎలా ఉంటే ఫ్యాన్స్‌కు నచ్చుతుందో నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను కూడా ఆయన అభిమానిని కాబట్టి,.
మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త టెక్నాలజీతో ఈ సెలూన్ ప్రారంభించా'' అని రామ్ అన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









