ఇబ్రాలో తకాఫుల్ ఒమన్ ఇన్స్యూరెన్స్ బ్రాంచ్
- April 24, 2017
తకాఫుల్ ఒమన్ ఇన్స్యూరెన్స్ తాజాగా తన కొత్త బ్రాంచ్ని ఇబ్రాలో ప్రారంభించింది. వాలి ఆఫ్ ఇబ్రా షేక్ సక్కెర్ సుల్తాన్ అల్ షాకిలి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌ని ఉద్దేశించి ఛైర్మన్ షేక్ రషీద్ సైఫ్ అల్ సౌఈ మాట్లాడుతూ కొత్త బ్రాంచ్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని చెబుతూ, షేక్ షాకిలికి కృతజ్ఞతలు తెలిపారు. సిఇఓ డాక్టర్ సయ్యిదా రవాన్ అహ్మద్ అల్ సైద్, గెస్ట్ ఆఫ్ హానర్ ఇచ్చారు. అలాగే ప్రముఖులకు థ్యాంక్స్ చెప్పారు. ఇబ్రాలో కొత్త బ్రాంచ్ ప్రారంభం గొప్ప అనుభూతినిచ్చిందనీ, రెసిడెంట్స్‌కి మెరుగైన ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని వివరించారామె. 2015లో తకాఫుల్ ఒమన్ ఇన్స్యూరెన్స్ ప్రారంభమయ్యింది. షరియా అప్రూవ్డ్ ఇన్స్యూరెన్స్ ప్రోడక్స్ ద్వారా అనతి కాలంలోనే అత్యంత పాపులర్ అయ్యింది.
తాజా వార్తలు
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!









