ఖాట్ అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు అరబ్ జాతీయులు అరెస్ట్

- April 24, 2017 , by Maagulf
ఖాట్  అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు అరబ్ జాతీయులు అరెస్ట్

మాదకద్రవ్యాలను స్మగ్లింగ్ చేసే అక్రమ రవాణాదారులను అధికారులు ఎంతగా పట్టుకొంటున్నప్పటికీ ఏదో మూల దొడ్డిదారిన తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా  విలయట్ లోని సద వద్ద ఒక పడవ ద్వారా పెద్ద మొత్తంలో ఖాట్ మాదకద్రవ్యాన్ని అక్రమంగా తరలించే ప్రయత్నింలో ఉన్న ఓ ముగ్గురు అరబ్ జాతీయులను థాఫర్ లో  తీర ప్రాంత రక్షణ అధికారులు  అరెస్టు చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com