మేడం టుసాడ్స్ మ్యూజియంలో కపిల్ దేవ్ విగ్రహం
- April 27, 2017
లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్‌కు అరుదైన గౌరవం దక్కనుంది. ఢిల్లీలోని ప్రఖ్యాత మేడం టుసాడ్స్ మ్యూజియంలో కపిల్ మైనపు ప్రతిని చేర్చనున్నారు. దాంతో, ఇప్పటికే ఆ మ్యూజియంలో ప్రతిమలు ఉన్న ఇతర క్రికెట్ దిగ్గజాల సరసన కపిల్ చేరనున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడిన కపిల్.. 'ఈ మ్యూజియంలో లెజెండ్స్ సరసన చేరుతున్నందుకు గౌరవంగా భావిస్తున్నా. నా మైనపు బొమ్మను చూసేందుకు ఆతృతగా ఉన్నాన'ని చెప్పాడు.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









