కోఫ్తా సొర

- April 28, 2017 , by Maagulf
కోఫ్తా సొర

కావలసిన పదార్థాలు
సొరకాయు వుుక్కలు- ఒక కప్పు, అల్లంవెల్లుల్లి ముల్ద- అర టీ స్పూను, మిరియాూలు- చిటికెడు, గసగసాలు- ఒక టేబుల్‌ స్పూను, నూనె- రెండు టేబచల్‌ స్ప్వా, కరివేపాకు- కొద్దిగా, జీలకర్ర- ఒక టీ స్పూను, అల్లం తురుముు- ఒక టేబుల్‌ స్పూను, తరిగిన టవెూటాలు- రెండు, ఎండుకొబ్బరి తుసిుము, జీడిపప్పు- చెరో పావు కప్పు, ధనియాల పొడి- ఒక టేబుల్‌ స్పూను, పసుపు- పావు టీ స్పూను, గరం ముసాలా- ఒక టీ స్పూను, కారం- రెండు టీ స్పూను్ల , నూనె- వేయించడానికి సరిపడా, కొత్తిమీర- కొద్దిగా, ఉప్పు- తగినంత.
తయారీ విధానం
 ఎండుకొబ్బరి తురుము, జీడిపప్పులను కలిపిఅరగంటసేు నానబెట్టి, వెుత్తగా రుబ్బుకోవాలి. ఒక బాణలిలో సొరకాయు వుుక్కలు, ఉప్పు, అల్లం తురువుు, మియూలు, గసగసెలు వేసి నిమిాలు వేగించాలి. దింపేస చలా్లరిన తర్వాత లడ్డూల్లా ముుద్దలు కట్టుకుని.. నూనెలో గారెల్లా కాల్చుకోవాలి. వురో బాణలిలో ఒక టేబుల్‌ స్పూను నూనె పోసి కరివేపాకు, జీలకర్ర, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేగించాలి. తర్వాత టమోటాలు వేసి 5 నిమిషాలు వేగించాలి. ఆ తర్వాత ధనియాల పొడి, ఉప్పు, పసుపు, గరం మసాలా వేసి 2 నిమిషాలు మగ్గించాలి. ఎండుకొబ్బరి ముద్దను కూడా వేసి రెండు కప్పుల నీళ్లు పోసి మరో 2 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత వేగించిన సొరకాయ లడ్డూలు, కొత్తిమీర వేసి చిన్నమంట మీద 2 నిమిషాలు ఉడికించి దించేయాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com