ఐస్‌క్రీమ్‌లు బాగా తినాలనిపిస్తే.. గ్రీన్ టీలో కెఫిన్ ఉంటుందా?
- April 28, 2017
ఐస్‌క్రీమ్‌లు బాగా తినాలపిస్తే.. పండ్ల రసాలు, కాచి చల్లార్చిన పాలు, కాస్త తేనె కలిపి ఐస్ ట్రేలలో పోయాలి. అందులో ఓ టూత్ పిక్ ఉంచి ఫ్రిజ్‌లో పెట్టేయాలి. గడ్డకట్టాక దానిని ఐస్ ఫ్రూట్‌గా తీసుకోవచ్చు. శీతలపానీయాలూ, బ్రెడ్డూ, కెచప్‌లలో ఇలా రకరకాల ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకున్నప్పుడు వాటిలో ఉంటుంది. కాబట్టి కొనేటప్పుడే వాటిలో చక్కెర శాతం ఎంతో చూసుకోండి. తక్కువగా ఉన్నవాటినే ఎంచుకోండి.
ఆహారంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉండేట్లు చూసుకోవాలి. టీ, కాఫీల్లో చక్కెం తప్పనిసరే. కానీ ఎప్పుడూ వాటినే తాగాలని లేదు. తరచూ గ్రీన్ టీ వంటివి ఎంచుకుంటూ అప్పుడప్పుడూ కాఫీ, టీలూ తీసుకోండి. వీటివల్ల బరువు పెరుగుతారనే ఇబ్బంది కూడా ఉండదు.
గ్రీన్ టీలోనూ కెఫిన్ ఉంటుంది కానీ.. అదనంగా ఎల్-థియనైన్ అనే అమినోయాసిడ్ మనకెంతో మేలు చేస్తుంది. ఒత్తిడి తగ్గించి శరీరం విశ్రాంతి పొందేలా చేస్తుంది. గ్రీన్‌టీలో ప్రత్యేకంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి వార్థక్యపు ఛాయలు రాకుండా కాపాడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







