కార్పొరేట్ టాక్స్‌ను తగ్గించిన ట్రంప్ ప్రభుత్వం
- April 28, 2017
అమెరికా చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా భారీ ఎత్తున పన్నుల సంస్కరణలను ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా కార్పొరేట్ 35 శాతం నుంచి ఏకంగా 15 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. విదేశాల్లో దాచిన వేలకోట్ల డాలర్లను స్వచ్ఛందంగా ప్రకటించి వెనక్కి తెస్తే ఏకమొత్తంగా ఒకేసారి పన్ను విధిస్తారు. స్టాండర్డ్ డిడక్షన్‌ను రెట్టింపు చేయడంతో పాటు చిన్న పిల్లలు, తమపై ఆధారపడిన వృద్ధులు ఉన్న కుటుంబాలకు పన్ను రాయితీలు కల్పించారు. విదేశాల్లో దాచిన వేలకోట్ల డాలర్లను స్వచ్ఛందంగా ప్రకటించి వెనక్కి తీసుకుంటే ఏకమొత్తంగా ఒకేసారి పన్ను విధిస్తారు. ఈ విధానాల వల్ల ఉద్యోగాలు పెరుగుతాయని, ఆర్థిక వృద్ధి ఊపందుకుంటుందని భావిస్తోంది. ఈ పన్ను ప్రతిపాదనలన్నింటిపైనా ప్రజలతో విస్తృతంగా చర్చలు జరిపి తుది ప్రతిపాదనలను ఖరారు చేస్తారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్







