డైరెక్టర్ శంకర్ 2.0 ఫిల్మ్ క్రేజీ పార్టీకి సూపర్ స్టార్స్
- April 29, 2017
డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 2.0 ఫిల్మ్ రాపిడ్ స్పీడ్ తో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జనవరి 25, 2018న ఈ ఫిల్మ్ ను రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనీట్ ప్రకటించారు. దీపావళికి వస్తుందనుకున్న ఈ పోస్టుపోను అయ్యే సరికి ఫ్యాన్స్ కాస్త డిస్పాయింట్ అయ్యారు. ఇక ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. లైకా ప్రొడక్షన్ హెడ్ రాజు మహలింగం తాజాగా ఈ చిత్రంకి సంబంధించిన ఔట్ పుట్ చూసి చాలా హ్యపీగా ఉన్నాడట. ఈ ఆనందంలో చెన్నైలో ఓ సర్‌ప్రైజ్ పార్టీ కూడా ఏర్పాటు చేశాడు. ఈ పార్టీకి అక్షయ్ కుమార్, విక్రమ్, ప్రభుదేవ, ఇళయదళపతి విజయ్, శంకర్ లు పాల్గొన్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ పార్టీకి గైర్హాజరు అయినట్టు తెలుస్తుండగా అందుకు కారణాలు తెలియాల్సి ఉంది. ఈ పార్టీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







