రామ్ చరణ్ నిర్మాతగా 'కొణిదెల ప్రొడక్షన్స్' తొలి వార్షికోత్సవ సంబరం
- April 30, 2017
'కొణిదెల ప్రొడక్షన్స్' స్థాపించి రామ్ చరణ్ నిర్మాతగా అవతారం ఎత్తి ఆదివారంతో సరిగ్గా సంవత్సరం అయింది. ఈ సందర్భంగా సంస్థ కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుక నిర్వహించారు.
తొలి ఏడాది సంస్థకు ఎంతగానో కలిసొచ్చిందంటూ.... కేక్ కట్ చేసి ఆనందం పంచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. సంస్థ ఎప్పుుడూ ఇలాగే లాభాల్లో ఉండాలని ఆకాంక్షించారు. కొణిదెల ప్రొడక్షన్స్ లో రెండో మూవీ కూడా నాన్నతోనే చేయనున్నట్లు రామ్ చరణ్ తెలిపారు.
కొణిదెల ప్రొడక్షన్స్ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా కేక్ కట్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి, సంస్థ అధినేత రామ్ చరణ్.
సంస్థపై మెగా అభిమానులు మెచ్చేలా మరిన్ని చిత్రాలు నిర్మించబోతున్నట్లు రామ్ చరణ్ వెల్లడించారు.
నాన్న 151వ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకుడు. మా సంస్థలో పనిచేయబోతున్న సురేందర్‌రెడ్డికి స్వాగతం అంటూ రామ్ చరన్ ఆయన్ను ఆహ్వానించారు.
మెగాస్టార్ 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని అంటున్నారు. త్వరలో ఇందుకు సంబంధించిన విషయాలను అఫీషియల్ గా వెల్లడించనున్నారు.
తాజా వార్తలు
- డీప్ ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
- ఏపీ నూతన సీఎస్‌గా జి.సాయి ప్రసాద్ బాధ్యతలు..
- సిమ్ లేకపోతే వాట్సాప్ బంద్? కొత్త రూల్స్ సంచలనం
- రెండు రోజుల పాటు సర్వదర్శనం టోకెన్ల రద్దు!
- నాగ్‌పుర్ ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం: 15 మంది మృతి!
- శ్రీనగర్‌లో ఉద్రిక్తత..అలీ ఖమేనీ మరణవార్తతో రోడ్ల పైకి షియా ముస్లింలు
- ఐఆర్జీసీ కొత్త చీఫ్‌గా అహ్మద్ వాహిదీ
- ఖమేనీ తర్వాత ఎవరు? ఇరాన్ వారసత్వం పై ఉత్కంఠ
- పాకిస్తాన్ కు బిగ్ షాక్.. వరల్డ్ కప్ నుంచి ఔట్
- 63 ఇరానియన్ క్షిపణులు, 11 డ్రోన్లను అడ్డుకున్నాము: ఖతార్









