పోలీసు సిబ్బందికి పంపిణీ చేయబడిన హౌసింగ్ యూనిట్లు
- May 01, 2017
మనామా:ఇంటీరియర్ మంత్రి లెఫ్టినెంట్ జనరల్ షేక్ రషీద్ అద్బుల్లాహ్ అల్ ఖలీఫా ఆదివారం ఇక్కడ జరిగిన ఒక వేడుకలో అర్హత గలిగిన ప్రజా భద్రతా అధికారులు మధ్య ఆలీ హౌసింగ్ ప్రాజెక్ట్ యొక్క గృహ యూనిట్లను పంపిణీ చేశారు.ఈ ప్రణాళికలో మొత్తం 21 గృహాల యూనిట్లను కేటాయించనున్నారు. వీటిలో కొన్ని అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఆయా అధికారులకు పంపిణీ చేయబడ్డాయి. ప్రతి యూనిట్ 364 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించబడింది.ఈ కార్యక్రమంలో షేక్ రషీద్, గృహనిర్మాణ మంత్రి బాస్సిమ్ ఆలమ్ర్, అంతర్గత వ్యవహారాల శాఖ కార్యదర్శి షేక్ నాసర్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ ఖలీఫా, సీనియర్ పోలీసు అధికారులు, అధికారులు పాల్గొన్నారు. ప్రజల జీవితాలను, ఆస్తి మరియు జాతీయ విజయాల్లోకీలక పాత్రను పోషించే పోలీసుల పాత్రను మెచ్చుకోవడమే కాకుండా పోలీసు సిబ్బందికి మంచి జీవన ప్రమాణాన్ని అందించడానికి అంకితభావంతో పనిచేసేవారిని ప్రోత్సాహించడానికి మెజెస్టి కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫాకు మంత్రి తన కృతజ్ఞతలను వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- భారతీయులకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచన
- రష్యా అధ్యక్షుడి నుంచి బహ్రెయిన్ రాజుకు ఫోన్ కాల్
- బ్లాక్ సంస్థలో భారీగా ఉద్యోగాల కోత
- సౌదీ, బహ్రెయిన్ పాలకులకు మోదీ ఫోన్
- ఇరాన్ పై దాడుల నిర్ణయంతో ట్రంప్ పై అమెరికాలో రాజకీయ వివాదం
- దుబాయ్ ఎయిర్పోర్ట్స్లో పరిమిత విమానాల పునఃప్రారంభం
- జల్లికట్టు పోటీల్లో విషాదం ముగ్గురు మృతి..76 మందికి పైగా గాయాలు
- ఏసీ బస్సు లో టికెట్ ధరలు తగ్గింపు
- అబుదాబిలోని BAPS హిందూ మందిర్ మార్చి 9 వరకు క్లోజ్..!!
- ఇరాన్ పై దాడి..లాబీయింగ్ ఆరోపణలను ఖండించిన సౌదీ..!!









