బాలీవుడ్ మూవీ 'బాఘి-2' ఫస్ట్‌లుక్ ఇదిగో
- May 03, 2017
బాలీవుడ్ నటుడు టైగర్‌ష్రాఫ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'బాఘీ 2'. అహ్మద్‌ఖాన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది.
తాజా లుక్‌లో టైగర్ ష్రాప్ చేతిలో గన్‌తో హెలికాప్టర్ కోసం ఎదురుచూస్తున్న కమాండో గెటప్‌లో కనిపిస్తున్నాడు.
బాఘి సినిమాను తెలుగులో వచ్చిన 'వర్షం' సినిమాకి రీమేక్‌గా తీసినా.. అందులో కేరళలో ప్రసిద్ధిచెందిన కళరిపాయట్టు నేపథ్యంలో యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించారు. ఇప్పుడు బాఘి-2 ఫస్ట్‌లుక్ చూస్తే ఈ సినిమా యుద్ధ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. బాఘీ లో శ్రద్దాకపూర్ హీరోయిన్ గా నటించింది. మరి ఈ సీక్వెల్ హీరోయిన్ ఎవరో తెలియాల్సిఉంది.
తాజా వార్తలు
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన









