హైదరాబాద్‌లో వీసా గడువు ముగిసిన విదేశీయుల అరెస్ట్
- May 03, 2017
వీసాల గడువు ముగిసినప్పటికీ హైదరాబాద్‌లో అక్రమంగా ఉంటున్నవిదేశీయులపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు కొరడా ఝళిపించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం వేకువజామున దాడులు నిర్వహించి వీసా గడువు ముసిగిన 118 మంది విదేశీయులను గుర్తించారు. మెహదీపట్నం, టప్పాచబుత్ర, టోలీచౌకి, లంగర్‌హౌజ్, మంగళ్‌హాట్, గోల్కొండ ప్రాంతాల్లో 15 టాస్క్‌ఫోర్స్ బృందాలు ఇమ్మిగ్రేషన్ అధికారులతో కలిసి దాడులు నిర్వహించాయి. గుర్తించిన వారిలో సోమాలియా, యెమన్, నైజీరియా, ఖతార్, సౌదీ అరేబియా, అమెరికా దేశాల వారు ఉన్నారు. వారందరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు









