'సాహో' కోసం హీరో ప్రభాస్ తీసుకొంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా
- May 11, 2017
బాహుబలి సిరీస్ తో ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. ఇప్పుడు ప్రభాస్ ది ఇంటర్నేషనల్ రేంజ్. ఇకపై కూడా ప్రభాస్ సినిమాలకి టాలీవుడ్ తో పాటుగా కోలీవుడ్, మాళీవుడ్, బాలీవుడ్.. లోనూ మంచి మార్కెట్ జరగడం ఖాయం. ఈ నేపథ్యంలో బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తోన్న 'సాహో' కోసం ప్రభాస్ తీసుకొంటున్న పారితోషికం ఎంతో తెలుసా ? అక్షరాల రూ. 30కోట్లు.
దాదాపు రూ. 150 కోట్లతో "సాహో"ని ప్లాన్ చేస్తోంది యూవీ క్రియేషన్స్. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం బాలీవుడ్, హాలీవుడ్ టెక్నిషన్స్ ని తీసుకొన్నారు. తెలుగు, తమిళ్, మాళయాళం, హిందీ బాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో 'సాహో' కోసం ప్రభాస్ కి రూ. 30కోట్లు ఇవ్వడం సబబే అంటున్నారు.
ఇక, ఇప్పటికే 'సాహో' టీజర్ బాహుబలి థియేటర్స్ లో సందడి చేసింది. ప్రస్తుతం హాలీడేస్ ని ఎంజాయ్ చేస్తోన్న ప్రభాస్.. తిరిగొచ్చాక సాహో పై ఫోకస్ చేయనున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







