దయీష్‌లో చేరిక: మహిళకు 10 ఏళ్ళ జైలు
- May 15, 2017
ఫెడరల్ సుప్రీంకోర్టు, దయీష్‌లో చేరారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ, తనకు ఆ నేరంతో సంబంధం లేదంటూ చేసిన అప్పీల్‌ని తిరస్కరించింది. అంతకు ముందు ఈ కేసులో నిందితురాలైన మహిళను దోషిగా నిర్ధారిస్తూ అబుదాబీ అప్పీలేట్ కోర్టు 10 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. సోషల్ మీడియా వేదికగా, దయీష్ టెర్రర్ గ్రూప్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ వచ్చింది నేరారోపణలు ఎదుర్కొంటున్న 45 ఏళ్ళ మహిళ. యూఏఈ మరియు యూఏఈ గుర్తులపై విషప్రచారం చేసేందుకు సోషల్ మీడియాని వినియోగించిందామె. ఉన్నత న్యాయస్థానం, నిందితురాలు నేరానికి పాల్పడేందుకు వినియోగించిన డివైజెస్‌ని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







