టర్కీ ఎంబసీ వద్ద ఘర్షణలు, 9 మందికి గాయాలు

- May 17, 2017 , by Maagulf
టర్కీ ఎంబసీ వద్ద ఘర్షణలు, 9 మందికి గాయాలు

వాషింగ్టన్‌లోని టర్కీ రాయబార కార్యాలయం వెలుపల టర్కీ అధ్యక్షుడు రిసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగన్‌ మద్దతుదారులకు, ఆయన వ్యతిరేకులకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకున్నారు. కిందపడవేసి కాళ్లతో తన్నుకున్నారు. ఈ ఘర్షణలో 9 మందికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com