ఫిషర్‌మెన్‌కి 2 మిలియన్ దిర్హామ్‌లు చెల్లించాలని రూలర్ ఆదేశం
- May 18, 2017
షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి, ఫిషర్‌మెన్ కోసం 2 మిలియన్ దిర్హామ్ చెల్లించాలని యూఏఈలోని అతి పెద్ద తాజా ప్రోడక్ట్స్ మార్కెట్ సౌక్ అల్ జాబిలి మేనేజ్‌మెంట్‌ని ఆదేశించారు. మొత్తం 236 ఎమిరేటీ ఫిషర్‌మెన్‌కి ఈ మొతాన్ని రమదాన్ మాసం సందర్భంగా చెల్లించాల్సి ఉంటుంది. షార్జా ఎస్సెట్స్ మేనేజ్‌మెంట్ సిఇఓ అల్ సయెగ్‌తో టెలిఫోన్ సంభాషణ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిషర్‌మెన్ సమస్యల్ని షార్జా రూలర్ సానుకూలంగా పరిశీలించి, పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు అల్ సయెగ్. అలాగే ఈ సంస్థ, ఫిషర్ మెన్ నుంచి సర్‌ప్లస్ ఫిష్‌ని కొనుగోలు చేసి, ఎమిరేట్ వ్యాప్తంగా తమ సంస్థ ద్వారా విక్రయించాలనే నిర్ణయానికి వచ్చిందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







