ప్రభుత్వ ఉద్యోగులకు ముందస్తు వేతనాలు
- May 18, 2017
రమదాన్ సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్, లేబర్ మరియు సోషల్ ఎఫైర్స్ ఉద్యోగులకు ముందస్తు వేతనాల్ని ప్రకటించింది. మినిస్ట్రీ ఉద్యోగులు, ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు, సోషల్ సెక్యూరిటీ లబ్దిదారులు, రిటైరీస్కి ఈ నెల 21న ముందస్తు వేతనం అందిస్తారు. అలాగే, జూన్ నెల వేతనం జూన్ 21న అందించనున్నట్లు ప్రకటించారు. రమదాన్ మాసం సందర్భంగా ఆర్థిక ఇబ్బందుల్లేకుండా చేయడానికిగాను ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈద్ అల్ ఫితర్ సందర్భంగా చేతి నిండా ధనంతో ప్రతి ఒక్కరూ పండుగ సంబరాల్లో మునిగి తేలతారని మినిస్ట్రీ వర్గాలు ఆకాంక్షించాయి.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







