హిమాచల్‌లోని చాంబాలో కంపించిన భూమి

- May 20, 2017 , by Maagulf
హిమాచల్‌లోని చాంబాలో కంపించిన భూమి

ఇవాళ ఉదయం ఇక్కడ భూమి కంపించింది.. ఈ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 3.6గా నమోదైంది.. హిమాచల్‌ ప్రదేశంఓలని చాంబాలో భూమి కంపించింది.. అయితే ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదు.. జనంలో భయాందోళనతో పరుగులు తీశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com