రూ.15 కోట్లు విలువైన 52 కేజీల బంగారం స్వాధీనం

- May 21, 2017 , by Maagulf
రూ.15 కోట్లు విలువైన 52 కేజీల బంగారం స్వాధీనం

దుబాయి నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న రూ.15 కోట్లు విలువైన 52కేజీల బంగారాన్ని  ముంద్రా పోర్టులో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు ఆదివారం పట్టుకున్నారు.

ఈ బంగారం పరమ్‌ ఎక్విప్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి చెందినది, గుడ్ల ఇంక్యుబేటర్స్‌లో బంగారం తరలిస్తుండగా పట్టుకున్నామని డీఆర్‌ఐ డిప్యూటీ డైరెక్టర్‌ హెచ్‌.కె.సింగ్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com