పెళ్లి బృందంపై వైమానిక దాడి

- October 08, 2015 , by Maagulf
పెళ్లి బృందంపై వైమానిక దాడి

యెమెన్ లో ఓ వివాహ వేదికపై జరిగిన వైమానిక దాడిలో మరణించిన వారి సంఖ్య 26కు పెరిగింది. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. మరో 40 మంది గాయపడ్డారు. బుధవారం రాత్రి దమర్ ప్రావిన్స్ లో ఓ గిరిజన నాయకుడి ఇంట్లో పెళ్లి జరుగుతున్న సమయంలో యుద్ధ విమానాలు దాడి చేశాయి. ఆయన షీటె హౌతీ గ్రూప్ నకు మద్దతుదారు. యెమెన్ లో గతవారం మరో పెళ్లి బృందంపై వైమానిక దాడి జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com