తనిఖీ ప్రచారం ప్రారంభించిన ఆర్ధిక మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ

- May 31, 2017 , by Maagulf
తనిఖీ ప్రచారం ప్రారంభించిన ఆర్ధిక మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ

స్థానిక రిటైల్ మార్కెట్లో కఠినమైన నియంత్రణను చేపట్టడానికి దేశంలోని వివిధ ప్రదేశాలలో పండ్లు మరియు కూరగాయల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీ ప్రచారాలను ఆర్ధిక మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ (ఎం ఇ సి)  నిర్వహించింది. ఈ ప్రచారం ధరల పట్టికలు (ట్యాగ్లు) మరియు ఉత్పత్తుల ప్రదర్శనపై సరైన సమాచార లేబుళ్ళను అతికించనందున నాలుగు ఉల్లంఘన కేసులను జారీ చేసింది, ఇది వినియోగదారుల రక్షణపై 2008 నాటికి 8 వ చట్టానికి  సంబంధించి 7 అధికరణను ఉల్లంఘించినాట్లు పేర్కొన్నారు. ఈ ఉల్లంఘనకు  6000 కతర్ రియాల్స్ జరిమానాతో పాటు ఉల్లంఘన శాఖలు ఉల్లంఘన నివేదికలను జారీ చేశాయి. ఇంతలో, ఆర్ధిక మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ వినియోగదారుల హక్కులను రక్షించ డానికి సంబంధిత చట్టాలు మరియు నిబంధనలను అమలు చేయడానికి తనిఖీ ప్రచారాలను పలుచోట్ల కొనసాగించాలని ఉద్ఘాటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com