రాహుల్‌కు కెటిఆర్‌ కౌంటర్‌

- June 01, 2017 , by Maagulf
రాహుల్‌కు కెటిఆర్‌ కౌంటర్‌

హైదరాబాద్‌: సంగారెడ్డిలో జరిగిన కాంగ్రెస్‌ ప్రజాగర్జనలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వాఖ్యలకు తెలంగాణ మంత్రి కెటిఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. తెలంగాణలో 5 మొబైల్‌ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయన్నారు.. రాహుల్‌కు మేడిన్‌ తెలంగాణ ఫోన్లు కావాలంటే అక్కడికి వెళ్లాలని చెప్పారు. అవినీతిపై రాహుల్‌ మాట్లాడటం మిలీనియం అని దుయ్యబట్టారు.. ఎన్నికల్లో సొంత స్థానాలనునిలబెట్టుకోలేని మీరా.. గెలుపు గురించి మాట్లాడేది అని కెటిఆర్‌ తీవ్రంగా విమర్శించారు.. రాహుల్‌ ముందే రాసుకొచ్చిన స్క్రిప్టును చదివి కాంగ్రెస్‌ పార్టీని మరింత చులకనచేశారని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com