సాయం కోసం క్యాన్సర్‌ బాధితురాలి ఎదురుచూపు

- June 02, 2017 , by Maagulf
సాయం కోసం క్యాన్సర్‌ బాధితురాలి ఎదురుచూపు

ఇండియాలోని కొట్టాయంకి చెందిన 45 ఏళ్ళ బిందు ప్రసాద్‌, కువైట్‌ క్యాన్సర్‌ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. ఆమెకు ఇటీవలే ఆపరేషన్‌ జరగగా, అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి ఇంకాస్త ఇబ్బందికరంగా మారింది. ఆమెకు నలుగురు పిల్లలు ఉన్నారు. అందులో ఒకరు గ్రాడ్యుయేషన్‌ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తమకు సహయ సహకారాలు అందించేవారు అవసరమంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. సహాయం చేయాలనుకునేవారు 66863957, 60383336, 60991998, 55484818, 66736369, 66097405, 66117670 నెంబర్లను సంప్రదించగలరు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com