సంస్థలపై 5 శాతం పన్ను!
- June 03, 2017
హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్, 5 శాతం పన్నుని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్పై విధించడానికి సంబంధించి గురువారం రివ్యూ చేసి, ఓటింగ్ చేయనున్నారు. ఈ 5 శాతం పన్నుతో 500,000 బహ్రెయినీ దినార్స్ ఖజానాలోకి చేరతాయని అంచనా వేస్తున్నారు. గడచిన మూడు నెలల్లో రెండోసారి ఈ ప్రపోజల్ ఎంపీ హమాద్ అల్ దొస్సారి ద్వారా చేయబడింది. 2001 కమర్షియల్ కంపెనీల చట్టం 21కి ఈ ప్రపోజల్ యాడ్ చేయబడుతుంది. మార్చి చివరలో కౌన్సిల్ ఈ విషయాన్ని రివ్యూ చేసింది. ఈ సందర్భంగా ఎంపీల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









