భారీగా ఖర్చు చేస్తున్న నాగార్జున
- June 06, 2017
అఖిల్ సెకండ్ ప్రాజెక్ట్ గురించి ఓ కొత్త న్యూస్. అన్నపూర్ణ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు టాక్. విక్రమ్‌కుమార్ డైరెక్షన్లో చిత్రీకరణ జరుగున్న ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ షెడ్యూల్ కోసం 12 కోట్లు ఖర్చు పెట్టాడట నాగార్జున. అఖిల్ మీద కొన్ని యాక్షన్ సీన్లను తెరకెక్కించాడట దర్శకుడు. దీనికోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్ వర్క్ చేసినట్టు తెలుస్తోంది.
ఫస్ట్ షెడ్యూల్‌కే ఇంతయితే, ఫిల్మ్ ఫినిష్ అయ్యేసరికి 40 కోట్ల వరకు బడ్జెట్ చేరుకోవచ్చని అంటున్నారు. తొలి మూవీ డిజాస్టర్ కావడంతో ఈసారి అఖిల్‌కి ఎలాగైనా హిట్ ఇవ్వడానికి నాగార్జున ఎక్కడ కాంప్రమైజ్ కావడంలేదని యూనిట్ చెబుతున్న మాట. రొమాంటిక్, యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది ఈ సినిమా. రీసెంట్గా చైతూకి 'రా రండోయ్ వేడుక చూద్దాం'తో చెప్పిమరీ హిట్ ఇచ్చాడు నాగార్జున.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్‌క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్‌లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్‌లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









