విశాఖ లో ఫిలింనగర్ నిర్మిస్తాను-కె.యస్ రామారావు
- October 12, 2015
తొట్లకొండ ప్రాంతంలో ప్రభుత్వం కేటాయించిన 20 ఎకరాలలో రూ.100 కోట్లతో ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌ను నిర్మిస్తామని ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు తెలిపారు. ఈ కేంద్రంలో సినిమాకు చెందిన 24 విభాగాలలో నిపుణులను తయారు చేసేందుకు అన్ని సౌకర్యాలను కూడా సమకూరుస్తామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ సౌత్‌లో వర్క్‌షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్‌లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!







