వీసా ఫీజుని ఎగ్జెంప్ట్ చేసిన బహ్రెయిన్, టర్కీ
- June 16, 2017
బహ్రెయిన్ మరియు టర్కీల మధ్య మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్పై సంతకాలు జరిగాయి. సాధారణ పాస్‌పోర్టులకు సంబంధించి వీసా ఫీజుల మ్యూచువల్ ఎగ్జంప్షన్ ఈ ఎంఓయూ ఉద్దేశ్యం. జూన్ 24 నుంచి ఈ ఎంఓయూ అమల్లోకి వస్తుంది. వీసా ఫీజుకి మాత్రమే ఈ ఎగ్జంప్షన్ వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 12న ఈ ఎంఓయూ కుదిరింది. వీసా ఫీజు ఎగ్జంప్షన్తో టూరిజం ఇరు దేశాల్లోనూ మరింతగా వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







