పాకిస్తాన్ పై ఘన విజయం సాధించిన భారత్

- June 18, 2017 , by Maagulf
పాకిస్తాన్ పై ఘన విజయం సాధించిన భారత్

లండన్: ప్రపంచ హాకీ లీగ్‌ సెమీ ఫైనల్లో భారత్ పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. 7-1 గోల్స్ తేడాతో సంచలన విజయం సాధించింది. ఫైనల్‌కు చేరుకుంది. భారత్ తరపున హర్మన్ ప్రీత్, ఆకాశ్ దీప్, తల్వీందర్ తలో రెండు గోల్స్ చేశారు. పర్‌దీప్ మోర్ ఒక గోల్ సాధించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com