హీరో రామ్ చరణ్ చోటా మేస్త్రీ.. ఇదీ సంగతి
- June 20, 2017
రచ్చతో రామ్‌చరణ్‌కి ఓ మాసీ హిట్ ఇచ్చాడు సంపత్ నంది. ఆ తరవాత పవన్ కల్యాణ్ సినిమా అందినట్టే అంది చేజారిపోయింది. మూడో సినిమా. బెంగాల్ టైగర్ వచ్చింది. ఇప్పుడు గౌతమ్ నంద చేస్తునాడు. దిని తర్వాత మళ్లీ చరణ్‌తో సినిమా చేయడానికి సంతప్ స్కెచ్ వేశాడు. చోటా మేస్త్రీ అనే స్ర్కిప్టు చరణ్ కోసమే రెడీ చేశాడని వార్తలు వచ్చాయి.
ఐతే చోటా మేస్త్రీ అనే కధ ఇంకా రెడీ కాలేదని టాక్. "చోటా మేస్త్రీ అనే కథేం లేదు. జస్ట్ ఐడియా మాత్రమే ఉంది. కూర్చుని స్క్రిప్టు రాసుకోవాల్సిందే"అని తాజా ఇంటర్ వ్యూ లో వెల్లడించాడు సంపత్.
సంపత్ నంది దగ్గర రెడీమెడ్గా కథలేం లేవు. అప్పటి కప్పుడు అల్లుకోవడమే తనకి ఇష్టమని, కథలు రాసుకొని బీరువాలో పెట్టుకోవడం తనకు ఇష్టం ఉండదని, అప్పటికప్పుడు అనుకొని.. ఐడియాని సినిమాగా మార్చుకొంటే ప్రజెట్ ట్రెండ్ కి తగ్గట్టుగా సినిమా తీయొచ్చని అంటున్నాడు సంపత్.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







