బాలీవుడ్ సినీ నటుడు అమృత్‌పాల్ మృతి
- June 20, 2017
బాలీవుడ్ నటుడు అమృత్ పాల్(76) కన్నుమూశారు. 80, 90ల్లో విలన్ పాత్రల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న అమృత్ కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు. సోమవారం రాత్రి ముంబయిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు అమృత్ కుమార్తె గీతాకౌర్ మీడియా ద్వారా వెల్లడించారు. హిందీలో 'కసమ్', 'ప్యార్ కే దో పల్' చిత్రాల్లో నటించిన అమృత్ దాదాపు వందకుపైగా హిందీ చిత్రాల్లో నటించారు. అనారోగ్యం కారణంగానే ఆయన సినిమాలకు దూరమయ్యారని గీతా తెలిపారు. మంగళవారం ఉదయం ఆయన అంత్యక్రియలు నిర్వహించామని పలువురు బాలీవుడ్ నటులు హాజరయ్యారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







