లాంగెస్ట్ డే బుధవారమే
- June 20, 2017
జూన్ 21వ తేదీ ఈ ఏడాదిలో లాంగెస్ట్ డే కానుంది. సమ్మర్ సోల్స్టైస్ ఈ రోజున ప్రారంభమవుతుంది. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్‌పై ఖచ్చితంగా వర్టికల్‌గా సూర్యుడు నార్తరన్ హెమిస్పియర్‌లో ఈ రోజున ప్రయాణిస్తాడు. ఈ రోజున వాతవరణ మార్పులకు సూచనగా భావిస్తారు. సమ్మర్ సోల్స్టిస్ వెర్నల్ ఇక్వినాక్స్ (మార్చి 20న ప్రారంభమవుతుంది) తర్వాత వస్తుంది. హెమిస్పియర్‌లో నార్త్ డైరెక్షన్లోకి సూర్యుడి గమనం మారుతుంది. ఈ ఏడాది స్ప్రింగ్ సీజన్ 93 రోజులు, సమ్మర్ సీజన్ 93 రోజులు ఉంటుంది. వచ్చే ఆగస్ట్ వరకు సమ్మర్ సీజన్ కొనసాగుతుంది.
తాజా వార్తలు
- బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ప్రకటించిన NATS
- రౌదత్ అల్ ఘెజ్లానియా స్ట్రీట్ 15 రోజుల పాటు మూసివేత..!!
- అమెరికాకు షాకిచ్చిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో మొట్టమొదటి బయోమెట్రిక్ పేమెంట్స్ ప్రారంభం..!!
- జ్లీబ్ అల్-షుయూఖ్‌లో 10 భవనాలు కూల్చివేత.. నోటీసులు..!!
- హిట్-అండ్-రన్ ప్రమాదం..చిన్నారి మృతి, డ్రైవర్ అరెస్ట్..!!
- ప్రయాణికుడి డబ్బు దుర్వినియోగం..ఇద్దరికి శిక్ష..!!
- వీసాల పై టెక్సాస్ కీలక నిర్ణయం..అదే బాటలో ఫ్లోరిడా!
- చేతి వాచ్ ఆధారంగా అజిత్ పవార్ మృతదేహం గుర్తింపు
- నేటి నుంచి కొత్త ఆధార్ యాప్ ఫుల్ వెర్షన్ అందుబాటులోకి..ప్రధాన ఫీచర్లు ఇవే..







