స్వైన్‌ఫ్లూ పట్ల అప్రమత్తంగా ఉండాలి
- October 14, 2015
స్వైన్‌ఫ్లూపై ప్రధానమంత్రి, ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ జరిగింది. వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తక్షణం, స్వైన్‌ఫ్లూకి సంబంధించిన రిపోర్ట్ అందజేయాలని ప్రిన్స్ ఖలీఫా ఆదేశాలు జారీ చేశారు. స్వైన్‌ఫ్లూని నియంత్రించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉంచాలని, స్వైన్‌ఫ్లూ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించారు. అలాగే, పెరుగుతున్న ధరలపైనా సమీక్ష నిర్వహించారు. ధరల పెరుగుదల విషయంలో జరుగుతున్న అక్రమాల్ని ఇండస్ట్రీ కామర్స్ మరియు టూరిజం మంత్రి జాయెద్ అల్ జయానీ ఓ నివేదికను ప్రధాని ప్రిన్స్ ఖలీఫా ముందుంచారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







