గుండెపోటుతో భారతీయ కుక్ మరణం
- June 27, 2017
ఒక ప్రవాసియ భారతీయుడు గుండెపోటుతో ఆదివారం గుఫ్యూల్ లోని తన అపార్ట్మెంట్ వద్ద చనిపోయాడు. బుదీ ఆలీ ఇంటర్నేషనల్ రెస్టారంట్ మరియు కో. డబ్ల్యూ . ఎల్. ఎల్ వద్ద వంటవానిగా పని చేసే పాడినరే థతాలిల్ అబ్దుల్ కరీమ్ తన అపార్ట్మెంట్లో హృదయ సంబంధిత వ్యాధితో బాధ పడుతూ అపస్మారక స్థితిలో ఉన్నాడని అతని సహచరులు తెలుసుకున్నారు. ఆదివారం 7:30 గంటల సమయంలో వెంటనే అంబులెన్స్ తరలించాలని పిలిపించామని కానీ , వైద్య సిబ్బంది అబ్దుల్ కరీమ్ ను పరిశీలించి అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు మాకు చెప్పారని స్థానికుడు ఒకరు తెలిపారు.
తాజా వార్తలు
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!







