మోదీకి నెదర్లాండ్స్ ప్రధాని గిఫ్ట్
- June 28, 2017
నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రుట్టే.. భారత ప్రధాని నరేంద్ర మోదీకి సైకిల్ కానుకగా ఇచ్చారు. అమెరికా పర్యటన ముగించుకున్న అనంతం నెదర్లాండ్స్‌కు బయయలుదేరిన మోదీ.. మార్క్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఇరు దేశాధినేతలు సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. సమావేశం అనంతరం మార్క్.. మోదీకి సైకిల్ కానుకగా ఇచ్చారు. మోదీ సైకిల్‌పై ఎక్కి తొక్కుతున్న ఫొటో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







