ఉరి వేసుకొని ప్రవాసియ భారతీయుడి ఆత్మహత్య
- June 28, 2017
మనామ: సల్మాబాద్ లోని తన నివాసంలో ప్రవాస భారతీయుడు ఒకరు ఉరి వేసుకొని విషాదంగా తన జీవితాన్ని ముగించాడు. ఒలింపిక్ కాంట్రాక్టింగ్ కో.డబ్ల్యూ.ఎల్.ఎల్ సంస్థలో ఫోర్మెన్ గా పనిచేస్తున్న ఉద్యోగి రాజేష్ బట్టు మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటలకు మృతి చెందారు. " తనంతట తాను స్వయంగా ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజేష్ బట్టు ఆ విధంగా ఎందుకు జీవితాన్ని ముగించాడో మాకు ఇంకా తెలియదు. అతను నిజంగా మంచి ఫోర్మన్గా ఉద్యోగ విధులు నిర్వహిచేవాడని ఆయన ఆకస్మిక మరణం పట్ల ఆ లోటు తీర్చలేరని, ఆయన మరణం ద్వారా జరిగిన నష్టానికి ఎంతో విచారంగా ఉన్నాము. రాజేష్ బట్టు పలు ఆరోగ్య సమస్యలను చనిపోయేవరకు ఎదుర్కొన్నాడని నిరంతరం ఆ ఆరోగ్య ఇబ్బందులపై ఫిర్యాదు చేసేవాడని కాని తన జీవితాన్ని ఎందుకు ఇలా అర్ధాంతరంగా ముగించాడు అనే విషయంలో ఇప్పటికీ ఆధారాలేవీ తమకు లభించడం లేదని అతని సహచరులలో ఒకరు చెప్పారు.చట్టబద్ధమైన లాంఛన ప్రాయాలను పూర్తి చేసిన తర్వాత రాజేష్ బట్టు భౌతికకాయాన్ని ఆయన స్వదేశానికి పంపబడుతుందని అధికారవర్గాలు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







