ట్రిపుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థుల జాబితాను మంత్రి గంటా శ్రీనివాసరావు
- June 29, 2017
ట్రిపుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థుల జాబితాను మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. జులై 5 నుంచి ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. అలాగే త్వరలో అనంతపురంలో ట్రిపుల్ ఐటీని ప్రారంభిస్తామన్నారు. ఇడుపులపాయ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలులో సెంటర్‌కు 1000 సీట్ల చొప్పున కేటాయించినట్లు మంత్రి పే ర్కొన్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







