మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్
- October 15, 2015
నగరంలోని డీఆర్డీఎల్ ప్రాంగణంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం విగ్రహాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. కలాం జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయనకు నివాళులర్పించారు. డీఆర్డీఎల్... తదితర రక్షణ పరిశోధన సంస్థలున్న ఈ ప్రాంతంలోనే కలాం శాస్త్రవేత్తగా విధులు నిర్వహించిన విషయం తెలిసిందే. కలాం కాంస్య విగ్రహావిష్కరణలో రక్షణ పరిశోధన సంస్థల ఉన్నతోద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







