రోహిత్ ఈ నెల 23 నుండి సావిత్రి సినిమా షూటింగ్ తో బిజీ

- October 15, 2015 , by Maagulf
రోహిత్ ఈ నెల 23 నుండి సావిత్రి సినిమా షూటింగ్ తో బిజీ

నారా రోహిత్ ఫుల్ రేసులో వున్నాడన్న సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న మాన్ కరాటే రీమేక్ సినిమాని పూర్తి చేసిన రోహిత్ ఈ నెల 23 నుండి సావిత్రి సినిమా షూటింగ్ తో బిజీ కానున్నాడు. నందిత ప్రధాన పాత్రలో నటుస్తున్న ఈ సినిమాని 'ప్రేమ ఇష్క్ కాదల్' ఫేమ్ పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నారు. వరుసగా భిన్నమైన పాత్రలలో నటిస్తున్న రోహిత్ ఈ సినిమాలో వైద్యుని (డాక్టర్)గా కనపడనున్నారు. రోహిత్, నందితలు సహా ప్రధాన తారాగణంతో ఈ సినిమా షూటింగ్ ఈ నెల 23న రామోజీ ఫిలిం సిటీ లో ప్రారంభం కానుంది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com