ఫోర్ వీల్ డ్రైవ్ వాహనానికి అగ్ని ప్రమాదం
- July 01, 2017
ఉమ్ అల్ కువైన్: ఓ ఫోర్ వీల్ డ్రైవ్ వాహనం, ఉమ్ అల్ కువైన్‌లో అగ్ని ప్రమాదానికి గురైంది. ఉమ్ అల్ కువైన్ డిఫెన్స్ ఆపరేషన్స్ రూమ్‌కి సమాచారం అందగానే, సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నలుపు రంగు ఎస్‌యూవీ వాహనం అగ్ని ప్రమాదానికి గురి కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఫైర్ ఫైటర్స్ ప్రమాద స్థలికి చేరుకుని, ఫోమ్ ద్వారా మంటల్ని ఆర్పివేశారు. ఘటనకు సంబంధించిన వీడియోను ఉమ్ అల్ కువైన్ సివిల్ డిఫెన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. వాహనదారులు తమ వాహనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







