జూలై 4 నుంచి తెలంగాణ జాగృతి ఉద్యోగమేళా
- July 02, 2017
జూలై 4 నుంచి తెలంగాణ జాగృతి నైపుణ్య శిక్షణ అభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో ఉద్యోగమేళా నిర్వహించనున్నారు. హైదరాబాద్‌తోపాటు 15 పట్టణాల్లో ఉద్యోగమేళా నిర్వహించున్నారు.. ఈ మేళా జూలై 4నుంచి ఆగస్టు 25 వరకు నిర్వహించనున్నారు.. పదో తరగతి ఆపై విద్యార్హత కలిగిన వారికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు.. టాజిస్టిక్స్, రిలైట్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు ఉద్యోగమేళాలో పాల్గొనున్నాయి.. దోమలగోడలోని ప్రదాన కార్యాలయంలో మరిన్ని వివరాలు పొందవచ్చు.. ఫోన్: 040-4021 4215 ను సంప్రదించవచ్చన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







