దూసుకెళ్తున్న కారు, ఓపెన్ డిక్కీలో చిన్నారులు
- July 04, 2017
ఓ వ్యక్తి తన కారుని వేగంగా పోనిస్తున్నాడు, ఆ కారు డిక్కీ తెరిచే ఉంది. ఆ డిక్కీలో ఇద్దరు చిన్నారుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఈ ఘటనను ఓ వ్యక్తి తన కెమెరాలో బంధించాడు. సాయంత్రం 6 గంటల సమయంలో దియార్ అల్ ముహర్రాక్ రోడ్డులో ఈ ఘటనను తాను చూసినట్లు సంఘటనను తన కెమెరాలో బంధించిన వ్యక్తి తెలిపాడు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు, వాహనదారులు తమ వాహనాల పట్ల జాగ్రత్తగా ఉండాలనీ, చిన్నారుల జీవితాల్ని ప్రమాదంలో పెట్టడం నేరమని అన్నారు. డైరెక్టర్ ఆఫ్ ట్రాఫిక్ కల్చర్ లెఫ్టినెంట్ కల్నల్ ఒసామా బహర్ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







