లాటరీ టిక్కెట్ జీవితాన్నే మార్చేసింది
- July 06, 2017
ఉన్న దేశంలో ఉపాధి దొరక్క పొట్ట చేతబట్టుకుని అరబ్ దేశాలకు తరలి వెళుతుంటారు. తమని కన్న వారిని, తాము కన్నవారినీ కూడా వదిలేసి విదేశాలకు వెళుతుంటారు. అక్కడ ఏళ్ల తరబడి కష్టపడి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఇదే విధంగా వెళ్లి షార్జా లో ఆటోమొబైల్ షాపు నడుపుకుంటున్న ఇండియన్ అల్వైన్ కుమార్, ప్రైవేటు కంపెనీలో మేనేజర్‌గా ఉన్న ప్రీతారాజాయ్ ఉదయ్ కుమార్లతో పాటు అని పుతెన్ వెట్టిల్, శరవనన్ సుందరేశన్, రిషిత్ మెహతా, పర్వేజ్ పట్గొంకర్, జయలక్ష్మీ జయరాజ్, ఇబ్రహీం కుంజు నజీర్‌లతో పాటు పాకిస్తాన్‌కు చెందిన అదిల్ తేజ్, మహ్మద్ నాజర్ అలీ సిద్దిఖీలకు లాటరీ తగిలింది. బిగ్ టికెట్ రాఫెల్ డ్రాలో ఒక్కొక్కరికీ రూ.1,76,30,000 లాటరీ తగిలింది. రాత్రికి రాత్రే కోటీశ్వరులయిపోయారు.

తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్..
- బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్
- కోమలి సూసైడ్: పోలీసుల అదుపులో ప్రియుడు
- మహారాష్ట్రలో రైలు బ్రేకుల ఫెయిల్యూర్
- ఆహార పదార్థాల కల్తీపై నిరంతర నిఘా ఉంచాలి: సీఎం చంద్రబాబు
- యూత్ సెంటర్.. సుల్తాన్ సుల్తాన్ రాయల్ డిక్రీ..!!
- అబుదాబి బిగ్ టికెట్: ఇండియా, బంగ్లాదేశ్ నుంచి నలుగురు విజేతలు..!!
- సహజ వనరుల రక్షణకు అమీర్ పిలుపు..!!
- సౌదీయేతర వ్యక్తిని నియమించుకుంటే SR10,000 జరిమానా..!!
- ‘బెస్ట్ ఆఫ్ హ్యాపీనెస్’ బస్ టూర్‌కు సర్వం సిద్ధం..!!