ముహర్రాక్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్‌ని సందర్శించిన మినిస్టర్
- July 07, 2017
మనామా: మినిస్టర్ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీస్ ఎఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్ ఇస్సామ్ ఖలాఫ్ - ముహర్రాక్ రింగ్‌రోడ్ ప్రాజెక్ట్‌ని సందర్శించారు. హిద్ ఇంటర్‌ఛేంజ్ మరియు అవాజ్, గలాలి మధ్య గల ప్రాంతాన్ని ఆయన సందర్శించడం జరిగింది. ప్రస్తుత విస్తరణ ఫేజ్ 3 కిలోమీటర్ల పొడవైనది. 2017 ఫిబ్రవరిలో ఇది ప్రారంభమై, అక్టోబర్ వరకు కొనసాగుతుంది. హిద్, దైర్, సమాహీజ్, గలాలి మరియు అమ్వాజ్లోని హౌసింగ్ ప్రాజెక్ట్స్, దిల్మునియా మరియు దియ్యార్ అల్ ముహరాక్ ప్రాంతాలకు ఈ ప్రాజెక్ట్ ద్వారా యాక్సెస్ తేలికగా లభిస్తుంది. అమాజ్ ఎంట్రన్స్ నుంచి హిద్ వరకు రెండు లేన్లుగా ఉన్న రోడు, రెండు డైరెక్షన్లలో మూడు లేన్లకు విస్తరిస్తున్నారు. అలాగే మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలూ చేపడుతున్నారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







