శివాజీరాజాపై ఘాటైన కామెంట్స్ చేసిన నటి తులసి
- July 07, 2017
శంకరాభరణంలో బాలనటిగా నటించి ప్రేక్షకుల ప్రశంశలు అందుకున్న సీనియర్ నటి తులసి ఈ ఏడాది నుంచి నటనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి శంకరాభరణం పేరిట అవార్డులు ఇస్తున్నారు. ఈ వేడుకను హైదరాబాదులో నిర్వహించారు. ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు పలువురు సెలబ్రిటీలను ఆహ్వానించారు. అయితే ఎవరూ ఆ ఫంక్షన్‌కు హాజరు కాలేదు. దీనికంతటికీ శివాజీరాజానే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా అధ్యక్షుడిగా తన అధికారాన్ని తప్పుడు దారిలో వినియోగిస్తున్నాడంటూ మండిపడ్డారు. తన అవార్డుల వేడుకకి గెస్ట్‌లు రాకుండా అడ్డుకున్నాడని విమర్శించారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







