'మూడు వందల 34గో కథ'
- July 07, 2017
హైదరాబాద్: కైలాశ్, అభిషేక్, చంద్రశేఖర్, కరణ్, ప్రియ, మధు, వర్ష, రాధిక, సందీప్, వినయ్ నటిస్తున్న చిత్రం 'మూడు వందల 34గో కథ'. వెంకట నారాయణ దర్శకుడు. క్రియేటవ్ మైండ్ ప్రొడక్షన్, శ్రావణి మీడియా కమ్యునికేషన్స్ బ్యానర్‌పై చంద్రనాథ్ చగన్ల ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది. ఫస్ట్‌లుక్‌లో హీరో 333 కథలు అని రాసున్న పుస్తకాన్ని పట్టుకున్నట్లు, ఆ తర్వాత జరగబోయేదే 334వ కథ అన్నట్లుగా ఉంది. జులై 14న ఈ చిత్రం విడుదల కాబోతోంది.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







