యేండ్లు గడిచిన గమ్యం దొరుకుతాలేదు

- July 07, 2017 , by Maagulf
యేండ్లు గడిచిన గమ్యం దొరుకుతాలేదు

కాలంతో కారుగుతున్న వలస జీవితం

నాకు నేనే ఎలా చెప్పుకుపోవాలి
మనస్సు లోని బాధను
సమాజమంతా స్వార్దంతో నిండి వుంది...
నా భవిషత్తంతా కూడా 
ఈ స్వార్దంలోనే ఇమిడి వుంది..
ఈ స్వార్దాన్ని" 
ఎలా అలవరుచుకోవాలి, 
ఎలా జయించాలి.....?
కనిపించవు కానీ...
ఈభూమికి 
నాలుగు వైపులా నాలుగు దిక్కులున్నట్టు...
నా చుట్టు కూడా కనిపించని అడ్డంకి ఏదో వుంది.
ముందుకెళ్ళిన ప్రతిసారి 
వెనక్కి లాగి విసిరేస్తుంది.


--రామచంద్ర ఆకుల

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com